గ్రామ సీనియర్ నాయకునికి ఘన నివాళులు
మరిపెడ మండలం, రాంపురం గ్రామానికి చెందిన..రావుల లోకేందర్ రెడ్డి ( వెంకయ్య దొర )82 అనారోగ్యంతో స్వర్గస్తులైనారు ఆయన భౌతికయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుమారులైన హరి చరణ్ రెడ్డి, రంగయ్య దొర లను ఓదార్చి వారితో ఉన్న సాన్నిత్యం గురించి గుర్తుచేసుకొని వారికి నివాళి అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్,మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,సీనియర్ నాయకులు రామడుగు అచ్యుత్ రావు,ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ కొమ్ము నరేష్,మాజీ కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,రాంపల్లి నాగన్న,రాంపల్లి చిన్న వెంకన్న,అనుముల నాగిరెడ్డి, పెండ్లి దయాకర్ రెడ్డి,పెండ్లి మధుసూదన్ రెడ్డి,ఈరగని రాజయ్య వెంకన్న,రాంపెల్లి బుచ్చిరాములు, దోమల అశోక్ గౌడ్, రామ సహాయం విష్ణువర్ధన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.