మచ్చర్ల రాములు భౌతికయానికి నివాళి అర్పించిన గంట్ల గౌతమ్ రెడ్డి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ని మచ్చర్ల రాములు స్వర్గస్థులవగా వారి భౌతిక గాయానికి, పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మరిపెడ మండల నాయకులు గంట్ల గౌతమ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో తమ్మనబోయిన ఉమేష్, వంగవీటి భారత్, వెర్మారెడ్డి ప్రవీణ్ రెడ్డి, గుండగని నరేష్ గౌడ్, కాసారపు రమేష్, గంధసిరి రవి, గంధసిరి లింగమూర్తి, ఉప్పాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.