నూతన డైరెక్టర్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి
తెలుగు గళం న్యూస్ , పర్వతగిరి / జూన్ 5 : పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ నూతనంగా శుక్రవారం రోజున గొడుగు బిక్షపతి బాధ్యతలు చేపట్టడం జరిగినది మార్కెట్అధికారులు శాలువా కప్పి సన్మానం చేశారు.
ఏనుమాముల నూతన డైరెక్టర్ డైరెక్టర్ గొడుగు బిక్షపతిమాట్లాడుతూ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ బాధ్యతలు చేపట్టినందుకు కృషిచేసిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రైతు సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని రైతులను ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తాను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో సారంగపాణి, వినయ్, కుమార్, రమేష్ ,మహేందర్, సాయిమాళ్ళు ,తదితరులు పాల్గొనడం జరిగింది