
badrachalam news
రాష్ట్ర స్థాయి రెండవ రోజు(5-1-2024). పి. ఓ. ఐ టి డి ఏ.భద్రాచలం గారి ఆదేశానుసారంతో అట్టహాసంగా జరిగినాయి ఈరోజు కార్యక్రమానికి అతిథిగా గిరిజన ఉపసంచాలకులు పి.మణమ్మ,కార్యక్రమాన్ని ప్రారంభించినారు.ఈనాటి లీగ్ మ్యాచ్లో 1). ఆర్చరీ,2).చెస్,3).క్యారమ్స్,4). టెన్నికాయిట్,5). వాలీబాల్,6). కబడ్డీ,7). ఖో ఖో. జరిగినాయి
డివిజన్స్
- ఉట్నూరు (1,2)
- ఏటూరు నాగారం
- ప్లేన్ ఏరియా (1,2)4. భద్రాచలం
ఈరోజు గెలుపొందిన లీగ్ మ్యాచ్లు
- బాలురు( ఆర్చరీ )20. మీటర్లు
మొదటి బహుమతి – కె. రామ్ చరణ్, భద్రాచలం - బాలురు( ఆర్చరీ )30. మీటర్లు మొదటి బహుమతి – ఎం. హరి ఓం ప్రకాష్, ఉట్నూరు-2
- ఆర్చరీ 20. మీటర్లు
రెండవ బహుమతి-పి. సాత్విక్, భద్రాచలం - ఆర్చరీ 30. మీటర్లు
రెండవ బహుమతి – కె. రామ్ చరణ్, భద్రాచలం
5.అథ్లెటిక్స్( అండర్-17. బాలురు)
లాంగ్ జంప్ – 1.ఎం. సోను, ఉట్నూరు( మొదటి బహుమతి )
2.కె.శంకర్, ఉట్నూరు ( రెండవ బహుమతి) - ఎం. ప్రతాప్ రావు, ఉట్నూరు-2( మూడవ బహుమతి)
డిస్కస్ త్రో - కె. అవ్వ రాజు, ఉట్నూరు ( మొదటి బహుమతి)
- టి. అజయ్, ఉట్నూరు ( రెండవ బహుమతి)
షార్ట్ పుట్ - ఎం. ఇంద్ర సాయి, ఉట్నూరు ( మొదటి బహుమతి)
2.పి.సతీష్ కుమార్, ఉట్నూరు( రెండవ బహుమతి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
అండర్-17. బాలికలు- డిస్కస్ త్రో
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° - ఎస్. సందూరి, ఉట్నూరు ( మొదటి బహుమతి)
- కే మనీషా. ఉట్నూరు ( రెండవ బహుమతి)
••••••••••••••••••••••••••••••••••••
అండర్-14. డిస్కస్ త్రో
•••••••••••••••••••••••••••••••••••• - సిహెచ్. ప్రణవి, ఏటూరు నాగారం( మొదటి బహుమతి)
- ఎం.అనిత, ఉట్నూరు ( రెండవ బహుమతి)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు - ఏ సి ఎం ఓ. భద్రాచలం. టి. రమణయ్య,
- క్రీడల అధికారి. బి. గోపాలరావు
- ఎస్ కె. జహీరుద్దీన్, ఏ టి డి ఓ, వైరా
- చంద్రమోహన్, ఏ టి డి ఓ. దమ్మపేట
4.పి. నరసింహారావు, ఏ టి డి ఓ. భద్రాచలం - బి. రూప దేవి, ఏ టి డి ఓ.
ఇల్లందు
ప్రధానోపాధ్యాయులు
°°°°°°°°°°°°°°°°°°°°°° - సిహెచ్. బుచ్చి రాములు
- బి. నామ నాయక్
- ఎన్. చందు,
- జి. భద్రు
- డి. నాగమణి
- బి. శారద
- సిహెచ్. చంద్రకళ
- డి. జగన్
ఏ ఎస్ ఓ లు
““ - బి. రాంబాబు.
- కె. వెంకటనారాయణ
- నాగేశ్వరరావు
- బి. నెహ్రూ
పీడీ లు & పి ఈ టి. లు
- అన్నం వెంకటేశ్వర్లు
- డాక్టర్. వీర నాయక్
- బుగ్గ వెంకటేశ్వర్లు
- బట్ట హరికృష్ణ5. సైదులు
- బాల సుబ్రహ్మణ్యం7. నగేష్
- సక్రాం9. ప్రసాద్
- జయ
- శిరోమణి
- పద్మ
పి ఈ టి లు
°°°°°°°°°°°° - నాగమణి
- రవి
- రవీందర్
- కృష్ణారావు
- బాపనమ్మ
- ప్రత్యూష7. పార్వతి
- రాధ
వార్డెన్లు
- పవన్ కుమార్
- రాంబాబు
- కబీర్ దాసు
- ద్వారక5. నరసింహారావు
- సతీష్