విద్యుత్ షాక్కు గురైన పంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజుకు మెరుగైన వైద్యం కల్పించాలి – సీఐటియు డిమాండ్
న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు–సీఐటియు హెచ్చరిక ఈ69న్యూస్ రఘునాథపల్లి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజు,వీధి…









