ఏప్రిల్ 06న శ్రీ ముఖ్యనాధ స్వామిదేవాలయంలో శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవం
ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని చారిత్రాత్మకమైన శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయంలో మొట్టమొదటి సారిగా నిర్వహించబడుతున్నశ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంకు స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే…
