జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) చేయూత
నిరుపేద జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఎప్పుడు అండగా ఉంటుందని, ఆకేరు వరదతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లేపల్లి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చేయూతనందిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా…









