సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి,మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ-వరంగల్ఎంపి కడియం కావ్య నజీర్
తెలుగు గళం హన్మకొండ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి,మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.తెలంగాణ వీరనారి,సాయుధ పోరాట…









