Author: E69NEWS

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో..హక్కుల కోసం సామూహిక పోరాటం

జిల్లా కలెక్టరేట్లు, ప్రధాన కేంద్రాల వద్ద కార్మికులు–రైతుల నిరసనలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అరెస్టులకు సిద్ధమైన ప్రజాసంఘాలు లేబర్ కోడ్‌ల రద్దు, రైతులకు చట్టబద్ధమైన MSPతో…

ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు

ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజాసేవకులు ప్రజలే యజమానులైతే.. ప్రజాసేవకుల పెత్తనం ఎందుకు? ఓటు కోసం ప్రజల గడప చుట్టూ ప్రదక్షిణలు..గెలిచిన తర్వాత ప్రజలే ప్రజాప్రతినిధుల గడపల చుట్టూ…

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి

కొత్తపల్లి, పామునూర్, ఇప్పగూడెం, చాగల్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన ఘనపూర్ (స్టేషన్), ఆగస్టు 9 (ఈ69 న్యూస్) జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్…

అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు..? ప్రభుత్వం ఉన్నది ఎందుకు..?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే పాలనా వ్యవస్థ. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. శాంతిభద్రతలను పరిరక్షించడం,…

ఘనపూర్ రిజర్వాయర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు

ఆగస్టు 14 నుంచి దేవాదుల రిజర్వాయర్ల ద్వారా నీటి విడుదల: ఎమ్మెల్యే కడియం శ్రీహరిస్టేషన్ ఘనపూర్, ఆగస్టు 8 (E69NEWS) ఘనపూర్ రిజర్వాయర్ కింద ఉన్న 2,500…

పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాళి

ఈ69న్యూస్ నర్సంపేట, ఆగస్టు 7 తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్…

రైతుల నుంచి అక్రమ వసూళ్లు.. కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేయాలని సీపీఎం డిమాండ్

చిల్పూర్, ఆగస్టు 6(ఈ69న్యూస్): చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామ రైతుల వద్ద విద్యుత్ కనెక్షన్లు, డీడీలు, ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్, జీరో బిల్లుల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు…

1500కోట్లతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు-ఎమ్మెల్యే కడియం శ్రీహరి

గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్ల నిర్మాణాలు ఒక్క నమిలిగొండలోనే కోటి 50లక్షలతో సిసి రోడ్లు కళ్ళు ఉండి చూడలేనివారిలాగా కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం…

భద్రతే ప్రథమ ప్రాధాన్యం

విద్యుత్ సిబ్బందికి సేఫ్టీ పాఠాలు చెప్పిన లైన్ ఇన్స్పెక్టర్ భూక్యా బాలు ఈ69న్యూస్ జనగామ, ఆగస్టు 6 జనగామ డివిజన్ పరిధిలోని నర్మెట్ట మండలంలో విద్యుత్ నిర్వహణ…

పాత్రికేయుల బృందం

మాజీ పాత్రికేయుడు అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయుల బృందం

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎండి. అబ్దుల్ ఖాదర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో,ఆయన కుటుంబ సభ్యులను బుధవారం పాత్రికేయుల బృందం…