Author: E69NEWS

హనుమకొండలో దారుణం..భార్యను హత్య చేసిన భర్త

కుటుంబ కలహాలే కారణమా? – ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయి విషాదం హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ డివిజన్ కృష్ణ కాలనీలో…

వేంసూరులో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టుఏడుగురు అరెస్ట్

.59 నకిలీ రూ.500 నోట్లు, ఏడు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనంసత్తుపల్లి/వేంసూరు, జూలై 31 (ఈ69 న్యూస్)సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నకిలీ రూ.500 నోట్లను…

సీపీఎస్–ఉద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమా?

పాత పెన్షన్ పునరుద్ధరణే సామాజిక భద్రతకు నిజమైన హామీ –రాపర్తి రాజుసీఐటీయూ జిల్లా అధ్యక్షులు, జనగామ ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత…

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమం

45 నిమిషాల పాటు గుండె, శ్వాసక్రియ నిలిచిపోయినా వైద్యుల ప్రయత్నాలతో గుండె స్పందన పునరుద్ధరణ వెంటిలేటర్‌పై చికిత్స..మెదడుకు తీవ్ర నష్టం.. 72 గంటల తర్వాత కీలక వైద్య…

నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడి కర్కశం

ప్రధానోపాధ్యాయుడి నీచానికి గ్రామం ఉలిక్కిపాటు ఈ69న్యూస్ వర్దన్నపేట:విద్యార్థులకు విలువలు బోధించాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కామాంధుడిగా మారి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన వర్దన్నపేట మండలంలో…

ప్రపంచాన్ని ఒక్క తాటిపై ఏకం చేసే ఖిలాఫత్–బైఅత్ ప్రతిజ్ఞ సందేశం

సాంకేతికంగా ప్రపంచం ఎంత దగ్గరైనా, మనుషుల మధ్య విభేదాలు మాత్రం తగ్గడం లేదు. భాష, జాతి, దేశం, మతం, వర్గం, రాజకీయ భావజాలం వంటి కారణాలతో సమాజం…

ఇస్లాంలో మహిళ స్థానం –ఒక పరిశీలన

మర్యమ్ అజీం, అధ్యక్షురాలు, అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం, హైదరాబాద్ మహిళకు ఇస్లాం ఏమిచ్చింది?” అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రతి ఒక్కరూ చదవదగిన గ్రంథం…

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో SIR ప్రక్రియపై అవగాహన కార్యక్రమం

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ సిటీ క్యాంపు కార్యాలయంలో గురువారం రోజు నిర్వహించిన SIR ప్రక్రియ అవగాహన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మరియు…

హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలిహనుమకొండ జిల్లా, హసన్‌పర్తి, జూలై 2: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల…

లైంగిక దాడుల బాధితులకు సకాలంలో న్యాయం అందించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: వరంగల్ సీపీ ఎన్. శ్వేత

వరంగల్: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలను సకాలంలో అందించడంలో భరోసా కేంద్రాలు కీలక…