ఈ రోజు కొత్త గూడ మండల కేంద్రంలో మరియు గంగారాం మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే బట్టలను పేద ముస్లిములకు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ లు ఎంపిడివో లు జెడ్పీటీసీ లు పూల్సం పుష్ప లత శ్రీనివాస్,ఈసం రమ సురేష్,ఎంపీపీ లు సువర్ణ పాక సారోజన జగ్గారావు,…









