రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారులను విస్మరించిన ప్రభుత్వం.
కార్పొరేషన్, ఫెడరేషన్ లకు నామమాత్రం గా బడ్జెట్ కేటాయింపులుకే.లింగయ్య *జిల్లా కన్వీనర్ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో.బీసీ సంక్షేమానికి 6229 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంతో పోలిస్తే 551…









