కార్మికుల హక్కులను కాల రాస్తే ఖబడ్దార్.
కే.లింగయ్య జిల్లాకన్వీనర్చేతివృత్తిదారుల.సమన్వయ కమిటీ……………………. ………కార్మికులు, కర్షకులు, వృత్తిదారులు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగాఈరోజు తేదీ:9-7-2025 న ఐనవోలులోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు cpm. పార్టీ. రైతు…









