జఫర్ఘడ్‌లో మే డే ఘనంగా-కార్మికుల ఐక్యతకు నినాదాలు
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని గ్రామాల్లో మేడే వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి.సీఐటీయూ,సీపీఎం జెండాలు ఎగురవేసి కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.నాయకులు రాపర్తి సోమయ్య,ఎండి షబానా,గుండెబోయిన రాజు కేంద్ర…









