నల్గొండ వన్ టౌన్ నూతన ఎస్సైగా గోపాల్ రావు బాధ్యతల స్వీకరణ
E69TVరిపోర్టర్:కుకుట్ల వరుణ్:-నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా గోపాల్ రావు బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,ప్రజలంతా చట్టాన్ని…







