మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇటీవల మరణించిన మూడు కుటుంబాలను మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పరామర్శించారు.వర్ధన్నపేట కేంద్రానికి చెందిన ప్రముఖ ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు శ్రీరాం…









