Category: Khammam

సూపరవైజర్ భవాని సేవలకు చిరు సత్కారం

సూపరవైజర్ భవాని సేవలకు చిరు సత్కారం

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలోని లచ్చన్న గూడెం గ్రామానికి చెందిన కొమ్మి నే పల్లి. భవాని మండల పరిధిలోని వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులో 7. వతేది…

పీఆర్‌పీ, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలి

పీఆర్‌పీ, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలి

సింగరేణి అధికారులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీని వెంటనే విడుదల చేయడంతో పాటు పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్…

జేవీఆర్ ఓసీలో 12 టన్నుల ఎస్కార్ట్ క్రేన్ ప్రారంభం

జేవీఆర్ ఓసీలో 12 టన్నుల ఎస్కార్ట్ క్రేన్ ప్రారంభం

సింగరేణి సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీలో రూ.22.69 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 12 టన్నుల సామర్థ్యమున్న ఎస్కార్ట్ క్రేన్‌ను ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్…

సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ

సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం రాష్ట్రంలోనే తొలిసారిగా సుమారు 15 వేల మందితో…

యూరియా పాత విధానంలోనే పంపిణీ చేయాలి: సీపీఎం

యూరియా పాత విధానంలోనే పంపిణీ చేయాలి: సీపీఎం

రైతులకు అవసరమైన మేర యూరియాను కొరత లేకుండా అందుబాటులో ఉంచి, రైతు ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేపట్టాలని సీపీఎం జిల్లా…

సత్తుపల్లి పోలీసులకు భారీ విజయం.. డెకాయిటీ ముఠా గుట్టురట్టు

సత్తుపల్లి పోలీసులకు భారీ విజయం.. డెకాయిటీ ముఠా గుట్టురట్టు

అమాయకులను కోట్ల రూపాయల ఆశ చూపించి మోసం చేసి, నకిలీ పోలీసులుగా నటిస్తూ డబ్బులు దోచుకునే అంతర్రాష్ట్ర డెకాయిటీ ముఠాను సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ…

ఏపీ లో మా బిడ్డలు డెలివరీ అయితే టీజీ లో డబ్బులు ఇవ్వరా?

ఏపీ లో మా బిడ్డలు డెలివరీ అయితే టీజీ లో డబ్బులు ఇవ్వరా?

ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు,కల్లూరు మండలాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…

పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ ఘన సన్మానం

పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ ఘన సన్మానం

ఖమ్మంజిల్లా ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆదివారం రాత్రి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మంలోని మమతా…

నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ , సత్తుపల్లి ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ కొమ్మేపల్లి యు.పి.ఎస్ పాఠశాలలో మెడికల్ క్యాంపు…

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరభద్రనాయక్ కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వెల్ఫేర్ బోర్డు దరఖాస్తులను తక్షణమే పరిష్కారం చేయాలని, ఇల్లు లేని నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6000 పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, గత శాసనసభ సమావేశాల్లో నిర్ణయించిన ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాయం తిరపతి రావు, రైతు సంఘం మండలాధ్యక్షుడు చిట్టి మొదల కృష్ణయ్య, సిఐటియు మండల కన్వీనర్ గుడిమెట్ల బాబు, చీపి.వెంకటేశ్వరరావు, చందు, జి.వెంకటేశ్వరావు, చెన్నారావు,గోపి, శీను, తడకమల్ల చిరంజీవి,కంటే సత్యం, తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంతహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరభద్రనాయక్ కు అందజేశారు.…