Category: Warangal

సిరులు విరజిల్లిన తెలంగాణ..! నాటి సొగసేది

సిరులు విరజిల్లిన తెలంగాణ..! నాటి సొగసేది

పంచ కర్మలకు ప్రాధాన్యత పెంచండి కళాకారుల త్యాగాలకు విలువనివ్వండి భగవంతుడొక్కడే… అన్న సత్యత్వంతో సమైక్యమౌదాం మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటుదాం — విశ్వ కళావిరాట్ డాక్టర్…

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

•​చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన చేసిన పరకాల శాసనసభ్యులు •​మహిళలు, బాలల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం…

జీవనాధారం కోల్పోయిన రైతు

నల్లబెల్లి (వి)లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి గేదె బలి

•ఎర్త్ వైరుకు కరెంట్ రావడంతో అక్కడికక్కడే మృతి,లక్ష రూపాయల జీవనాధారం కోల్పోయిన రైతు•‘ప్రభుత్వం ఆదుకోవాలి’- బాధితుడు ఆరేల్లి ఎల్లయ్య వేడుకోలు,గ్రామంలో ప్రమాదకర లైన్లు సరిచేయాలని డిమాండ్ తెలుగు…

నూతన తహసీల్దార్‌కు మర్యాదపూర్వక సన్మానం

నూతన తహసీల్దార్‌కు మర్యాదపూర్వక సన్మానం

ధర్మసాగర్ మండల నూతన తహసీల్దార్ ఇస్లావత్ బావు సింగ్‌ను ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో…

వి బి- జి రామ్ జి పథకం రద్దుచేసి ఎం జి నరేగాను పునరుద్ధరించాలి.

వి బి- జి రామ్ జి పథకం రద్దుచేసి ఎం జి నరేగాను పునరుద్ధరించాలి.

కేంద్ర ప్రభుత్వ పైరాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలి 200 రోజులు పనులు కలిగించాలి.రోజు కూలీ రూ.700 ఇవ్వాలి బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు…

వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38 వేల వరకు పంట బీమా కవరేజీ లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారని వెల్లడించారు.ఫసల్ బీమా యోజన అంటే ఏంటి? 2016లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా వర్షాలు, వరదలు, భూకంపాలు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.అతి తక్కువ ప్రీమియం రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ సీజన్‌లో 2 శాతం, రబీ సీజన్‌లో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. బీమా ఎప్పుడు వర్తిస్తుంది? వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తుంది. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో అమలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయంతో పాటు బీమా, సబ్సిడీ పథకాలను కూడా కేంద్రం అమలు చేస్తోంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకాలపై అవగాహన లేదని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాలని, పంట నష్టపోయినప్పుడు పరిహారం పొం

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

పంట బీమాతో రూ.38 వేల పరిహారం•ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే 15 రోజుల్లోనే క్లెయిమ్ – పీఎం ఫసల్ బీమా యోజన వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల…

గిరిజన బిడ్డకు చేయూత సివిల్స్ అభ్యర్థికి ల్యాప్‌టాప్ అందజేత

గిరిజన బిడ్డకు చేయూత సివిల్స్ అభ్యర్థికి ల్యాప్‌టాప్ అందజేత

పర్వతగిరి మండలం గోరు గుట్ట తండాకు చెందిన బానోత్ చిరంజీవి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సందర్భంగా రాష్ట్ర ఖాదీ, చిన్న పరిశ్రమల శాఖ పూర్వ డైరెక్టర్ ఈగ…

వడదెబ్బతో ఆటో డ్రైవర్ మృతి

వడదెబ్బతో ఆటో డ్రైవర్ మృతి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.డి. షబ్బీర్ (తండ్రి.సోయబ్ హుస్సేన్) వడదెబ్బ కారణంగా మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,…

కాంగ్రెస్ నేతలే సొంత ప్రభుత్వాన్ని నిలదీత

కాంగ్రెస్ నేతలే సొంత ప్రభుత్వాన్ని నిలదీత

వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 11వ డివిజన్‌లో 99 రోజుల ‘పట్టణ ప్రగతి-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వార్డు సభ నిర్వహించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ సిలివేరు…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ముఖ్య…