మారేడు మిల్లి ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి

మారేడు మిల్లి ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ముమ్మాటికీ బూటకమని ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి తో…

వందేమాతరం స్ఫూర్తిని తరాలకు అందించే బాధ్యత మనందరిది

వందేమాతరం స్ఫూర్తిని తరాలకు అందించే బాధ్యత మనందరిది

వందేమాతరం గేయం రచించబడిన 150 ఏళ్ల సందర్భంగా రేగొండ మండలంలో దేశభక్తి జ్వాలలను రెచ్చగొట్టేలా ప్రత్యేక కార్యక్రమం జరిగింది.బీజేపీ రేగొండ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో…

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

వరంగల్ జిల్లా వర్దన్న పేట పట్టణ కేంద్రంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మహిళా సంఘాలలోని…

పీవీకి కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిటీ ప్రతినిధులు

పీవీకి కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిటీ ప్రతినిధులు

ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఖమ్మంజిల్లాకు చెందిన ప్రముఖ మిర్చి వ్యాపారి పోలిరెడ్డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో…

ఆర్టీఐ కమిషనర్ ని కలిసిన సేవాదళ్ నాయకులు

ఆర్టీఐ కమిషనర్ ని కలిసిన సేవాదళ్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ను హనుమకొండ హరిత హోటల్‌లో వరంగల్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ…

మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని,అలాగే ముదిరాజ్ మహాసభ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్బంగా తాటికొండ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ కుల పెద్దమనిషి చొక్కం రాములు అధ్యక్షత వహించారు.గ్రామంలోని ముదిరాజ్ కుల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంలో మాట్లాడిన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజుల ఐక్యతను చాటుతూ,భవిష్యత్తులో రాజకీయ అధికారం దిశగా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ,ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బిసి-డి నుండి బిసి-ఎ కు మార్చేలా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పేరుకు కులం గొప్పదైనా,సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో ముదిరాజులు ఇంకా చాలా వెనుకబడిపోయారని,అందువల్ల ఏ ఎన్నిక వచ్చినా“మా ఓట్లు ఎన్నో-మాకు సీట్లు ఎన్ని”అనే నినాదంతో ఉద్యమాత్మకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అలాగే ముదిరాజుల వృత్తికి జీవాధారం అయిన రిజర్వాయర్లు,చెరువులు,కుంటలను కొందరు స్వార్థపరులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని,అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని చెరువుల పునర్వైభవం కార్యక్రమం వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ స్టేషన్‌ ఘనపూర్ మండల గౌరవ అధ్యక్షుడు నారబోయిన గోపాల్,మల్లన్నగండి రిజర్వాయర్ మత్స్యశాఖ సొసైటీ మాజీ డైరెక్టర్ రొయ్యల కనకయ్య,తాటికొండ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పండుగ భద్రి,యూత్ అధ్యక్షులు నీల్ రాజు తదితర పెద్దలు పాల్గొన్నారు.అలాగే పంగ పెద్ద మనుషులు మరియు కుల సభ్యులు పర్ష రాజు,పండుగ శ్రీనివాస్,పండుగ రవి,నారబోయిన వెంకటయ్య,నారబోయిన శ్రీనివాస్,పండుగ బుచ్చయ్య,పండుగ ఉప్పలయ్య,పండుగ వెంకటయ్య,పండుగ కొమరయ్య,పండుగ రాజేందర్,పండుగ నరసింహులు,గూడెల్లి మల్లయ్య,గూడెల్లి రాజు,నీల నరసయ్య,ఈర్ల యాదగిరి,గుర్రం రాజు,బోయిన వెంకటేష్,తరాల గట్టయ్య,తరాల నరసింహులు,పిట్టల అశోక్,మారబోయిన ఎల్లస్వామి,పుట్ట అశోక్,యారా కుమారస్వామి,నారబోయిన రాజమౌళి,నారబోయిన శ్రీనివాస్,నారబోయిన రామాంజనేయులు,నారబోయిన యాదగిరి,నారబోయిన నాగరాజు,నారబోయిన రాజు,నారబోయిన సతీష్,నారబోయిన రంజిత్,నారబోయిన ప్రశాంత్,నల్ల భుజంగం, పండుగ కుమారస్వామి,పండుగ వీరస్వామి,మావురప్ నరేష్,నవీన్,చొక్కం తిరుమలేష్,చొక్కం కనకయ్య,చొక్కం సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

తాటికొండలో ఘనంగా మత్స్యకార దినోత్సవం

మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని,అలాగే ముదిరాజ్ మహాసభ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్బంగా తాటికొండ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…

టాలెంట్ పరీక్షల వలన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం

టాలెంట్ పరీక్షల వలన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం

విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం,తార్కిక ఆలోచన పెంపొందించడంలో చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెకుముకి రాష్ట్ర కన్వీనర్ టి.శ్రీనాథ్ తెలిపారు.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో,మండల…

ఇండ్లు నిర్మించుకొని బిల్లులు పొందాలి

ఇండ్లు నిర్మించుకొని బిల్లులు పొందాలి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ హౌసింగ్ పథకంలోని ఇళ్లను లబ్ధిదారులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి,సమయానికి బిల్లులను పొందాలని హౌసింగ్ ఏఈ అఖిల…

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్ జలాశయం కట్టపై మత్స్యకారుల ప్రతీక అయిన నీలి రంగు జెండాను సంఘం గ్రామ అధ్యక్షుడు గోనెల యాదగిరి ఆవిష్కరించారు.ఈ…

మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఓడించాలి

మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఓడించాలి

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు నవంబర్ 26న కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా తెలంగాణ రైతు…