Tag: #zaffarghad

ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వద్ద బీజేపీ ధర్నా–రైతు సమస్యలపై నేతల ఆగ్రహం

ఈ69న్యూస్ వరంగల్/వర్ధన్నపేట మే05 వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద బీజేపీ నాయకులు నిర్వహించిన ధర్నా–రాస్తారోకో కార్యక్రమం ఉద్రిక్తంగా జరిగింది. ఈ…

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్2.310 కిలోల గంజాయి స్వాధీనం–కొత్తపల్లిగోరి పోలీసుల మెరుపు దాడి

ఈ69 న్యూస్, భూపాలపల్లి (కొత్తపల్లిగోరి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మెరుపు దాడిలో ముగ్గురు…

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీ కొరతపై రైతుల ఆందోళనసీపీఐ హెచ్చరిక

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఈ69న్యూస్ జఫర్ఘడ్, మే 5 జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్ర సమస్యగా మారడంతో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.…

ఈనెల 7న స్టేషన్ ఘనపూర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాక

డిప్యూటీ సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు ఈ69 న్యూస్, జనగామ మే 04 ఈ నెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనపూర్…

స్టేషన్ ఘన్పూర్ లో భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మే 4 ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనపూర్ రైతువేదికలో సోమవారం ఉదయం 10.30 గంటలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన…

వరంగల్‌లో నకిలీ నోట్ల గ్యాంగ్ బట్టబయలు–8 మంది అరెస్టు

ఈ69న్యూస్ వరంగల్, మే 4 వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లను తయారుచేసి మార్కెట్లో చలామణి చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని…

వరంగల్‌లో ఎంసెట్ పరీక్షకు ఆలస్యంగా చేరిన 15 మంది విద్యార్థులకు నిరాశ

ఈ69న్యూస్ వరంగల్ మే04 వరంగల్ జిల్లాలో ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా చేరుకున్న కారణంగా 15 మంది విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. తొర్రూరు, గూడూరు, కురవి…

జనగాం–హుస్నాబాద్ రహదారిపై రైతుల ధర్నాధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపాలని డిమాండ్

ఈ69న్యూస్ జనగామ మే03 జనగాం–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హనుమంతపూర్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో…

విద్యుత్ భద్రతను పాటిస్తూ ప్రమాదాలను నివారిద్దాం

ఈ69న్యూస్ జఫర్ఘడ్, మే 2 స్టేషన్ ఘనపూర్ డివిజన్ పరిధిలోని జాఫర్గడ్ మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా గోడపత్రికను…