పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభం
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల చౌడవరం తండా,కల్లూరు గూడెం,వెంకటాపురం గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ దోమ ఆనంద్ బాబు కంఠాలకు రిబ్బన్ లు కటింగ్ చేసి తుకాలు ఘనంగా ప్రారంభించారు.రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో: సర్పంచ్ బర్మావత్ రాము,ఉప సర్పంచ్ గూగులోతు సత్యం, భూక్యా నాగులు,బీసీ సెల్ నాయకులు కోట సత్యనారాయణ,చిన్న వెంకటేశ్వరరావు,పవన్,నర్సారెడ్డి,చెన్నారెడ్డి,సురేష్ రెడ్డి,రవి,జానకి,నాగమణి,వేంసూరు సర్పంచ్ మహమ్మద్ ఫక్రుద్దీన్,చంటి,ఐకెపి ఏపీఏం సుబ్బారావు,సీసీ కృష్ణ,షబ్బీర్,జంగా శ్రీనివాస్ రెడ్డి,పుచ్చకాయల సోమిరెడ్డి,కల్లూరుగూడెం సర్పంచ్ వసంతలక్ష్మీ,ఉప సర్పంచ్ మధు,బండి శ్రీనివాసరెడ్డి,రామిరెడ్డి,లక్ష్మారెడ్డి, పురం రమేష్,రామస్వామి,భూషణం,భాస్కరరెడ్డి,వెంకట రామారావు,అచ్చరావు, కోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.