శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్న బీఆర్ఎస్ నేతలు
నర్సంపేటకు వెళుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ అరెస్టు చేసినారుఅరెస్టు చేయడాన్ని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ సమ్మెలో భాగంగా కిరోసిన్ పోసుకొని ఆస్పత్రిలో చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సంపేటకు వెళుతున్న నన్ను అరెస్టు చేసి స్టేషన్గన్పూర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం సరైన విధానం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టులు. నిర్బంధించడం కొత్తగా ఏమి కాదని ఆర్టీసీ కార్మికులు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు