కరెంట్ కట్అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు కరెంట్ కట్అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని
వేంసూరు మండలం వేంసూరు విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నేడు అనగా శనివారం ఐదు గంటలు కరెంట్ కటింగ్ ఉంటుందని అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు శుక్రవారం ఓ ప్రకటనలో మీడియాకు తెలిపారు.ఉదయం 09 నుండి మధ్యాహ్నం 01 గంట వరకు కోత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. యర్రగుంటపాడు,చౌడవరం, వేంసూరు గ్రామాలకు ఈ కోత వర్తిస్తుందని ప్రజలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేదానికి మరమత్తులు చేస్తున్నామని సహకరించాలని కోరారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *