చిన్నారులను ఆశీర్వదించిన మాజీ చైర్మన్చిన్నారులను ఆశీర్వదించిన మాజీ చైర్మన్

మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన.. దోమల లక్ష్మణ్_గౌతమి ల కూతురు, కుమారుడు నిత్య-రిషికేష్ లకు పుష్పాలంకరణ మరియు పంచకట్టు వేడుకకు ముఖ్య అతిధిగా కె కె ఎస్ గార్డెన్స్ లో హాజరై చిన్నారులను ఆశీర్వదించిన మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,ఈ కార్యక్రమంలో కెసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపెల్లి రవి గౌడ్, రాంపురం మాజీ సర్పంచ్ రాంపెల్లి అబ్బయ్య గౌడ్, రైతు సమన్వయ సమితి మండల మాజీ కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాంపెల్లి చిన్న వెంకన్న, దోమల సత్తయ్య, చిర్ర చంద్రయ్య, ఈరగని శ్రీను,దోమల వెంకట్ గౌడ్,చిర్ర మధుసూదన్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *