Month: April 2026

డీ-లిమిటేషన్ పేరుతో మహిళా బిల్లు

డీ-లిమిటేషన్ పేరుతో మహిళా బిల్లు

హనుమకొండ డీసీసీ భవన్‌లో కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం…

అంకితభావంతోనే జమాత్ పురోగతి

అంకితభావంతోనే జమాత్ పురోగతి

రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో అహ్మదీయ ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా, స్థానిక పదవీదారుల శిక్షణా శిబిరం విజయవంతంగా జరిగింది.జిల్లాలోని వివిధ గ్రామాల నుండి జమాత్…

సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ సేవాగుణం

సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ సేవాగుణం

జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.వరంగల్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్ పల్లె…

ఎస్ఐఆర్ పై తీవ్ర విమర్శలు – “రక్తపాతం లేని నరమేధం”

ఎస్ఐఆర్ పై తీవ్ర విమర్శలు – “రక్తపాతం లేని నరమేధం”

దేశంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలు ఎస్‌ఐఆర్ పేరుతో జరుగుతున్న ప్రక్రియపై రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరాకాల ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది “రక్తపాతం…

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అకాల మరణం

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అకాల మరణం

నర్సంపేట మున్సిపాలిటీ సర్వపురం గ్రామానికి చెందినబిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు పుట్టపాక కుమార స్వామి మృతి పట్ల తీవ్ర సంతాపన్ని వ్యక్తంచేసిన మాజీ ఎమ్మెల్యే…

వి.ఏం. బంజర లో మెగా నేత్ర వైద్య శిబిరం

వి.ఏం. బంజర లో మెగా నేత్ర వైద్య శిబిరం

ప్రారంభించిన పోలీస్ ఏసిపి వసుంధర యాదవ్” సేవే నా దృక్పథం:జెన్నారెడ్డి నరసింహారెడ్డి(విశ్రాంత పోలీస్ సీఐ) శ్రీ రాజసాయి మందిరం ఫౌండర్ విజయ జ్ఞాపకార్ధం క్యాంప్” ఆదివారం ఖమ్మం…

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆ సంఘం ఖమ్మంజిల్లా తృతీయ మహాసభలు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపం,సామినేని రామారావు నగర్‌లోని కాసాని ఐలయ్య ప్రాంగణంలో త్వరలో జరగనున్నoదున ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు లు ప్రసంగించారు.వారు మాట్లాడుతూ జిల్లాలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం,మొక్కజొన్న కొనుగోలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భూభారతి పోర్టల్ లో లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూమి కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు సీతారామ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి, రూ. 9 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మరమ్మతులు చేపట్టి, రైతులకు నీటి అందుబాటు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు రకాల పంటలకు బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులను గుర్తించి 2011 సాగుదారు చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు జారీ చేసి, బ్యాంకు రుణాలు, పంట అమ్మకాలు, ఎరువుల సబ్సిడీలలో వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విత్తన చట్టం, విద్యుత్ సంస్థల మార్కెట్ ముసాయిదా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, నల్లమోతు మోహన్ రావు, కళ్యాణపు కృష్ణయ్య, గుంటుపల్లి వెంకటయ్య, సత్తెనపల్లి నరేష్, షేక్ మస్తాన్, గండమల ఆనందరావు, పెరసాని వెంకటయ్య, పులి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలి

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆ సంఘం ఖమ్మంజిల్లా తృతీయ మహాసభలు సత్తుపల్లి…

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్

సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం గ్రామ పంచాయతీ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు బాబు) తన జన్మదినాన్ని పురస్కరించుకొని రిబ్బన్…

ssc results