గ్రామ దేవత, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ పోచమ్మ తల్లిగ్రామ దేవత, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ పోచమ్మ తల్లి

గ్రామ దేవత, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో శాశ్వత లైటింగ్ ఏర్పాటు చేయుటకు దాతలు..

నంగునూరి. రవీందర్-లక్ష్మీ 2 ఫ్యాన్ లు, 6 ట్యూబ్ లైట్ లు

బక్కెర.రవి-సంతోషి 2000 (2.5 1/2 బెండాల్)

సిరి శానిటరీ & ఎలక్ట్రికల్ 2500 (సామాను)

దొడ్డ వెంకన్న-సునీత 2200 సామాను

బక్కెర.శేఖర్-పరమేశ్వరి 2000 (20 కలర్ లైట్స్)

కమ్మగాని.అశోక్-రజిత 1500 (1.5 వైర్ బెండల్)

బక్కెర.గణేష్-విమల 1000 (1.5 1/2 బెండల్)

రాపాక.సోమశేఖర్-కావ్య 650 (మెయిన్ బోర్డ్)

వారికి తోచిన సహాయ సహకారాలు తల్లి దేవాలయంలో లైటింగ్ ఏర్పాటు కోసం అందించడం జరిగింది.. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, మేము అడగగానే వెను వెంటనే సామాను అందించినందుకు గాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలియజేసిన ఆలయ కమిటీ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *