దొడ్ల వెంకటేష్ గౌడ్దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 ( తెలుగు గళం ) న్యూస్:

దసరా పర్వదిన శుభసందర్భంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ ని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *