ఈ రోజు ములుగు కేంద్రానికి చెందిన గాదె కొమురయ్యబండి రమేష్, బోయినీ చంద్రయ్య,బైకాని రమేష్ఇమ్మడి రవి, నునేటి సాంబయ్య,బైకాని ఐ లుమల్లయ్య ల గడ్డి వాములు దగ్గం కాగా వారిని పరామర్శించిన ప్రమాదం గల కారణాలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషాపట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,చింత నిప్పుల భిక్ష పతి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, బొయినీ రాజు, గొర్రె ఆంకుస్,గాదె రాజు తదితరులు ఉన్నారు