మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులడు పోసాల వెంకన్న గౌడ్ ఆకాంక్షించారుమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులడు పోసాల వెంకన్న గౌడ్ ఆకాంక్షించారు

తెలుగు గళం న్యూస్, వర్ధన్నపేట, అక్టోబర్ 09
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు నూతన సీఐ సంజీవరావు కృషి చేయాలని పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులడు పోసాల వెంకన్న గౌడ్ ఆకాంక్షించారు.వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సంజీవరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *