BREAKING NEWS
తీర్ధాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు.
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల గ్రామం లోని శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం లో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు