రైతు సంగ్రామ సదస్సుకు బయలుదేరిన బీఆర్ స్ పార్టీ నాయకులు
రైతు సంగ్రామ సదస్సుకు బయలుదేరిన బీఆర్ స్ పార్టీ నాయకులు
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో తెలంగాణ రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ని రైతుల తరుపున ప్రశ్నించే సదస్సు,రైతులు ప్రశ్నించే సదస్సు రైతు సంగ్రామ సదస్సుకు డోర్నకల్ నియోజకవర్గం మాజీ మంత్రి డి ఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల నుండి, రాంపురం గ్రామం నుండి బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి బయలుదేరిన కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపెల్లి రవి గౌడ్,బిఆర్ స్ పార్టీ సీనియర్ నాయకులు అనుముల నాగి రెడ్డి,పార్టీ అధ్యక్షులు బందు పర్శరాములు,రాంపెల్లి చిన్న వెంకన్న గౌడ్, దోమల సత్తయ్య,ఈరగని లింగయ్య గౌడ్, రమేష్ గౌడ్,పోడేటి సతీష్ గౌడ్,పాల్వాయి ఇద్దయ్య, ఎడ్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.