మంత్రి తుమ్మల"ఎమ్మెల్యే మట్టా దంపతులుమంత్రి తుమ్మల"ఎమ్మెల్యే మట్టా దంపతులు

సత్తుపల్లి,ఆర్ సి,అక్టోబర్ 21(తెలుగుగళం) న్యూస్:
సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన శస్త్ర హాస్పటల్ ను బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.హాస్పటల్ యాజమాన్యం మరియు ప్రముఖ వైద్యులు వినీత్ కృష్ణ కి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,మట్టా దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారిరువురు మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వైద్యం చేయాలని వైద్యో నారాయణో హరి అనే నానుడు కి కళంకం రాకుండా ఆసుపత్రి ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.నాణ్యమైన వైద్యం అందించాలని తక్కువ సమయంలో కీర్తి గడించాలని ఆశించారు.ఈ కార్యక్రమంలో: సత్తుపల్లి పట్టణంలో గల ప్రముఖ వైద్యులు,నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,తుమ్మల,మట్టా అభిమానులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *