మాచినేని దేవతాప్రసాద్ (అప్పాజీ)ను టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు
BREAKING NEWS
దేవతాప్రసాద్ను పరామర్శించిన మువ్వా
సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం)న్యూస్: పట్టణంలోని 22వ వార్డుకు చెందిన మాచినేని దేవతాప్రసాద్ (అప్పాజీ)ను టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన దేవతాప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.