జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఏవో వీరసింగ్

మరిపెడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర,ఏవో వీరసింగ్ తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా. మరిపెడ మండలంలో విస్తృతంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో…

: బెడిక రమేష్

ఆరు మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి

: బెడిక రమేష్ తెలుగు గళం ములుగు జిల్లా, సెప్టెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 24న జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్‌. నం.59 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200…

నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కుల వెంకటేష్ డిమాండ్

కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదు

తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 29: గ్రామ కంఠం కింద తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైన విషయంపై…

హైనా దాడులు ఆగవా? అధికారుల పరిశీలనలతోనే సరిపెడుతున్నారా?

ఒక దూడను బలితీసుకున్న హైనా.. మరో దూడపై దాడిఅధికారులు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్లిపోతున్నారు.. రైతులకు మాత్రం భయం తప్పడం లేదు ధర్మసాగర్ (తెలుగు గళం), సెప్టెంబర్ 29:…

ఒక కిలో ఎండు గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం

వర్ధన్నపేటలో కిలో గంజాయి పట్టివేత-ఇద్దరు అరెస్ట్

తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట /సెప్టెంబర్ 28 వర్ధన్నపేట మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.వారి వద్ద నుండి…

అధికారులకు రెవెన్యూ అదనపు కలెక్టర్ సిహెచ్.మహేందర్ జి ఆదేశం

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 28: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్…

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషీధర్ రెడ్డి

ఈసీపై కాంగ్రెస్ ఆరోపణలు రాజకీయ దుష్ప్రచారమే

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషీధర్ రెడ్డి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లికేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ),ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌లను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ…

రక్తదాన శిబిరం,ర్యాలీ నిర్వహణ

భూపాలపల్లిలో ఘనంగా భగత్ సింగ్ జయంతి

రక్తదాన శిబిరం,ర్యాలీ నిర్వహణ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యువజన విభాగం (ఏవైడబ్ల్యూ) ఆధ్వర్యంలో అమరవీరుడు షహీద్…

స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలి: మంత్రి సీతక్క

మహిళా సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 28: మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతమై వ్యాపారవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర…

ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పీఓ ప్రత్యేక చొరవ..

తెలుగు గళం ఏటూరునాగారం, సెప్టెంబర్ 28: ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ప్రజల నుంచి దరఖాస్తులను…