Day: September 11, 2023

అధికారులు అంగన్వాడి తాళాలు దొంగతనంగా పడగొలగొట్టడం చిగ్గు మాలిన చర్య
అధికారుల పైన పోలీసులు దొంగతనం కేసులు నమోదు చేయాలి. అంగన్వాడీలను భయబ్రాంతులకు గురి చేయడం బెదిరించడం దుర్మార్గం వారు మాట్లాడుతూ అధికారులు అంగన్వాడి...
నిరుద్యోగ భృతి చెల్లించాలని డివైఎఫ్ఐ వినతి
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం...
ఉచిత పశు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం
మండలంలోని తమ్మడ పల్లి(ఐ) గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్డక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం...
పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
మండలం , నాగారం గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య ముఖ్య...
విధేయుడుగా పనిచేస్తా విజయం సాధిస్తా
నిబద్ధత కలిగిన కార్యకర్తగా, పార్టీ ఇచ్చిన అన్ని బాధ్యతలను చురుగ్గా నిర్వహించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న...
రోడ్డు మరమ్మత్తులు ప్రారంభించాలని కోరిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
కాటారం మంథని రోడ్డు గుంతలుగా మారి చెరువులను తలపిస్తున్న వైనంపై మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆర్ అండ్ బి ఈ.ఎన్.సి...
సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన సమ్మె
సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర ఇంచార్జి డా. తాళ్ళపల్లి వెంకటస్వామి...
WhatsApp Image 2023-09-11 at 7.22.48 PM
మరిపెడ మండలం కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా అంగన్వాడి టీచర్లు నిరవధిక సమ్మె చేస్తుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్...
అంతర్ రాష్ట్ర బైక్ దొంగలను పట్టుకున్న మరిపెడ పోలీసులు
ఈ రోజు మరిపెడ పోలీస్ వారు, గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన కేసులలో అనుమానితుల గురించి వెతుకుచుండగా, రాజీవ్ గాంధీ సెంటర్, మరిపెడ...
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునగాల మండల అధ్యక్షునిగా మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా మునగాల మండల అధ్యక్షునిగా ఎన్నికైన గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మునగాల మండల అధ్యక్షునిగా నియమించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేశ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ మునగాల మండలంలోని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని త్వరలో మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునగాల మండల అధ్యక్షునిగా మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి...