చింత ప్రవీణ్ కుమార్ (ఎన్నారై యూఎస్ఏ) గళం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ వర్ధన్నపేట నియోజవర్గం 43వ డివిజన్ లో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర పురస్కరించుకొని వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి చింత ప్రవీణ్ కుమార్(ఎన్నారై)ఆదేశాల మేరకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింత ప్రకాష్ చింత రాజు జన్ను లక్ష్మణ్ కొమురెల్లి యాదవ్ కన్నాల రవికుమార్ మంద సతీష్ గాదె నవీన్ వేల్పుగొండ కమల్(అమ్ము )గాదె మహేష్ పోలేపాక డాన్ తదితరులు పాల్గొన్నారు.
