బాధితునికి పరామర్శ, ఆర్థిక సాయం చేసిన ప్యాక్స్ చైర్మన్ కరుణాకర్ రావుబాధితునికి పరామర్శ, ఆర్థిక సాయం చేసిన ప్యాక్స్ చైర్మన్ కరుణాకర్ రావు

ఈ69న్యూస్:-జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన గబ్బెట దేవాదాస్ కుమారుడు కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన జఫర్గడ్ ప్యాక్స్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు హాస్పటల్‌కి వెళ్లి పరామర్శించి,రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.కుటుంబాన్ని ధైర్యపరిచారు.కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, గబ్బెట శివయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *