మారేడు మిల్లి ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలిమారేడు మిల్లి ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ముమ్మాటికీ బూటకమని ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి తో న్యాయవిచారణ జరిపించాలని రివ ల్యూమిషనరీ సోషలిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లందాస్ కుమార్ అన్నారు. కార్పొరేట్ సంస్థల సామ్రాజ్యవాదుల కోసం భారత సైన్యం చే దేశ పౌరులనే వెంటాడం ఆ ప్రజాస్వామ్య చర్య రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మోడీ అమిత్ షా లు ఆదాని అంబానీ కోసం మధ్యభారతంలోని ఖనిజాల కోసం మావోయిస్టులను ఏరివేత పేరట రక్తపుటేరులు పారిస్తున్నారు ఆదివాసులను అడవుల్లో నుండి వెళ్లగొట్టుటకు కుట్రతో మానవ హానన లక్ష్యంగా మరణకాండ సాగిస్తున్నారు ప్రజలు బుద్ధి జీవులు హక్కుల సంఘాలు మేధావులు అన్ని వర్గాల ప్రజలు ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం మోడీ అమిత్ షా శాంతి చర్చలు జరపాలని పౌర సమాజం డిమాండ్ చేస్తున్న శాంతి చర్చలు మావోయిస్టు పార్టీతో జరుపుకుండా కార్పొరేట్ సంస్థల కు ఏజెంటుగా పనిచేస్తూ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సీటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *