20 వార్డులో దూసుకెళ్తున్న కమాల్ పాషా20 వార్డులో దూసుకెళ్తున్న కమాల్ పాషా

ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో సత్తుపల్లి పట్టణంలో 20 వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి కమాల్ పాషా దూసుకెళ్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.గడప గడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *