జిల్లా నాయకులు పసునూరి నవీన్, మాజీ జడ్పీటిసి పుస్కురి శ్రీనివాస్ రావు
జనగామ జిల్లా :-
పాలకుర్తి మండలం కొండాపురం గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతులకు చేసిన మోసాన్ని నిరసిస్తూ 7ఎల్ కాలువ వెంట పెద్ద ఎత్తున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన ధర్నా పాల్గొన్న జిల్లా నాయకులు పసునూరి నవీన్, మాజీ జడ్పీటిసి పుస్కురి శ్రీనివాస్ రావు, జిల్లా నాయకులు బానోత్ మహేందర్, గడ్డం కిరణ్ కుమార్, నల్ల నాగిరెడ్డి, వేణు గౌడ్, నారాయణ గౌడ్, మండల నాయకులు.
