News

కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద హైదరాబాద్ టూ చతిస్గడ్ , వెళ్లే జాతీయ రహదారిపై 163 పై ఉన్న కటాక్షపూర్...
మెప్మా ఆర్పీలకు కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు సిఐటియులో చేరిన ఆర్పీలు~~జనగామ: మెప్మా ఆర్పి లకు కనీస వేతనం నెలకి 26,000 ఇవ్వాలని...
మంత్రి కేటీఆర్ కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు
బస్సుపై సాధించిన ప్రగతిని వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేత అలిశెట్టి అరవింద్ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు...
తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు
మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ కి తరలింపు తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన...
నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం!
యుగాలు దాటొచ్చిన మనిషినిమృగాలుగా మార్చింది ఎవ్వడు ? పాలిచ్చిన అమ్మల రొమ్ములనుబరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికిఊతమిచ్చింది ఎవ్వడు ? వేట కుక్కల్ని ఉసి...
సతమతమవుతున్న ప్రజా సమస్యలకై విస్తృత పర్యటన-జంగా
రాష్ట్రం లో గత 5 రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని పలు డివిజన్ లు...
మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం చేయండి
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం కోసం ఈనెల 24న ఇల్లందు పట్టణంలో జరిగే ఎమ్మార్పీఎస్...
అహ్మదీయులను ముస్లిమేతరులుగా ప్రకటన
అహ్మదీయులను ముస్లిమేతరులుగా ప్రకటించే ఫత్వాకు వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని తీసుకుని,కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎదిరించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అహ్మదీయా ముస్లిం కమ్యూనిటీ...
కులవృత్తుల నిధులు విడుదల చేయాలి
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్ అధ్యక్షతన...