యాదాద్రి భువనగిరి
మూసి పరిరక్షణ కమిటీ యాత్ర లో భాగంగా
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వినతి పత్రం ఇచ్చి
మూసి ఇసుక పరిరక్షణ యాత్ర ప్రారంభించి మోత్కురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అక్కడినుండి అడ్డగూడూరు ఎమ్మార్వో ఆఫీస్ లో డిప్యూటీ తాసిల్దార్ కి ఇసుక రవాణా గురించి వినతి పత్రం ఇచ్చి వివరణ అడిగి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి
మూసి బిక్కేరు ఇసుక పరిరక్షణ యాత్రను ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకారుడు మందుల సామెలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో మూసి బికేరు వాగు నుండి ప్రాజెక్టుల పేరును చెప్పుకొని రోజుకు వెయిల లారీలు పోతున్నాయి ఏలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా చేస్తున్నారు ఇక్కడ రైతులు మూసి బికేరు పరిసర ప్రాంతా రైతులు వాగులలో బోర్లు ఉండడం వల్ల బోర్లు ఫెయిల్ వాళ్ళ జీవనాధారం కరవై పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర రాష్ట్ర నాయకులు చెడే చంద్రయ్య, కవి భూపతి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బోనుగా వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిప్పలపల్లి పరశురాములు సిపిఐ సీనియర్ నాయకులు బొనుగా సుదర్శన్ రెడ్డి, కృషియూత్ క్లబ్ అధ్యక్షులు చిత్తలూరు నరేష్ ,గౌరవ ఉపాధ్యక్షులు ముక్కాముల శ్రీకాంత్, గొలుసుల నవీన్, సభ్యులు యాదమల్లు, వీరన్న, మహేష్, మచ్చగిరి, శేఖర్, మహేష్, ప్రశాంత్, యాదగిరి,
తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *