యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డీ రేపాక గ్రామంలో కృషియూత్ క్లబ్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కృషి విజ్ఞాన భవన్లో ఘనంగా జరిపారు కృషియూత్ క్లబ్ ఉపాధ్యక్షులు గొలుసుల నరేష్ మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమయోధుల ప్రతిఫలమే ఈ స్వతంత్ర భారతమని ఆ మహానుభావులందరినీ గౌరవిస్తూ జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు భూపతి నరేష్, సూరారం నరేష్,మహేష్, నవీన్, మల్లేష్, శేఖర్, పాండు, నరేష్, తదితరులు పాల్గొన్నారు
telugu galam news e69news local news daily news today news