జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో గుండె ఎల్లయ్య మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి సింగపురం ఇందిర కుమారుడు ఇమాన్యుల్ రాజు పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
telugu galam news e69news local news daily news today news