telugu galam news e69news local news daily news today newstelugu galam news e69news local news daily news today news

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని తాటికొండ జిట్టగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి కుమారుడు ఇమాన్యుల్ రాజు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి,జడ్పిటీసీ మరపాక రవి,మండల అధ్యక్షులు మండల ఇంచార్జీలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కమిటీ చైర్మన్,కమిటీ సభ్యులు,గ్రామాలకు సంబంధించిన వివిధ కుల అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *