హైదరాబాదులో టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ ఇంచార్జి సింగపురం ఇందిర ఆఫీసులో టిపిసిసి ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న మర్యాద పూర్వకంగా కలిశారు.సుమారు గంట పాటు ప్రస్తుత రాజకీయాలు నియోజకవర్గంలోని పరిస్థితుల గురించి మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ,మరియు అదే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గూర్చి క్లుప్తంగా ఇద్దరు చర్చించికున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
