రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో గోద్రెజ్ కంపెనీ తో ఎం వో యు చేశారు. ఖమ్మం జిల్లాలో గోద్రెజ్ కంపెనీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేపట్టబోతున్నారు అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ లో ఓ.ఈ.అర్ రేట్ వల్లే గిట్టుబాటు ధరలు వంట నూనెల దిగుమతి పై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గింపు వల్ల ఆయిల్ ఫామ్ రైతులకు నష్టం వాటిల్లింది. ఏపీ తెలంగాణ కర్నాటక మూడు రాష్ట్రాల ఆయిల్ ఫామ్ రైతులు కలిసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి తెలంగాణ లో అన్ని జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పై ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల ఇళ్లల్లో సిరుల పంట గా మారనుంది.
telugu galam news e69news local news daily news today news