wardhanapeat news warngal news congress news local news teluugu galam news telugu daily e69newsభారత భావి ప్రధానిగా రాహుల్ గాంధీని చూద్దాం

భారత భావి ప్రధానిగా రాహుల్ గాంధీని చూద్దాం
తెలుగు గళం వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఐలోని మండల కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ రహీం ఖాన్ E69 తెలుగు గళం న్యూస్ తో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్ర గలదని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉంది సోనియా గాంధీ ప్రధానిగా అర్హత ఉండి కూడా త్యాగం చేసి ప్రధానమంత్రిగా ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేశారు దేశ ప్రజల కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టారు అప్పట్లో దేశ ప్రజల కోసం ధరలు అదుపులో ఉంచారు ఏనాడూ ప్రజలను ఇబ్బంది పెట్టలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కు సంక్షేమ పథకాలు అందించారు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తుంటే బిజెపి పార్టీ వాళ్లు భారత్ ను విడగొట్టే యాత్ర అని ఎద్దేవా చేశారు దేశంలో ఎక్కడా సభలు సమావేశాలు జరిగిన బిజెపి నాయకుల ప్రసంగాలలో దేవుని పేరు వాడుకుంటూ మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు కేంద్రంలోఅధికారంలో ఉన్న బిజెపి పార్టీ కేవలం ఆదాని అంబానీ కొరకే పనిచేస్తున్నారు ఓట్ల కోసం వచ్చే బిజెపి నాయకులకు వారు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలి రాష్ట్రంలో పదేళ్లు టిఆర్ఎస్ అధికారంలో ఉన్న సామాన్య మానవునికి న్యాయం జరగలేదు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటే మే 13 వ తారీఖున మీ ఓటును చేతి గుర్తుకు వేసి కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ బలపరిచిన వరంగల్ పార్లమెంటరీ అభ్యర్థి కడియం కావ్య ని గెలిపించి సోనియాగాంధీకి బహుమతిగా ఇచ్చి బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చూద్దామని అన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *