కలెక్టర్ స్నేహ శబరీష్ వెల్లడికలెక్టర్ స్నేహ శబరీష్ వెల్లడి

తెలుగు గళం న్యూస్ హనుమకొండ నవంబర్ 30

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 1 నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ఏర్పాట్లు,పర్యవేక్షణలో జిల్లా అధికారులు నిమగ్నమై ఉండటంతో ఈ వారానికి ప్రజావాణి నిర్వహణ సాధ్యపడలేదని కలెక్టర్ తెలిపారు.ప్రజలకు ఈ విషయాన్ని గమనించాలని,తదుపరి ప్రజావాణి తేదీని వేరుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *