కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.

కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా

బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు అభ్యర్థి బానోతు శిరీష నరేష్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్న డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనలో మరిపెడను మున్సిపాలిటీ చేసింది మనమేనని అభివృద్ధి చేసింది కూడా మనమేనని దాని దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, అజ్మీర నారాయణ, గంగరబోయిన రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *